TS corona cases :తెలంగాణలో కొత్తగా 1,061 కరోనా కేసులు, 11 మరణాలు
TS corona cases : తెలంగాణలో కొత్తగా వెయ్యి 61 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 11 మంది చనిపోయారు. ఒక్కరోజులో 15వందల 56 మంది డిశ్చార్జ్ అయ్యారు.;
TS corona cases : తెలంగాణలో కొత్తగా వెయ్యి 61 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 11 మంది చనిపోయారు. ఒక్కరోజులో 15వందల 56 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 3వేల 618 మంది మృతి చెందగా.. 6లక్షల 18వేల 837 మంది వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15వేల 524 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 135 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి.