గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో మరో సంచలనం.. 25 మంది పోలీసులకు..
* గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో మరో సంచలనం * నయీం కేసులో 25 మంది పోలీసులకు సిట్ క్లీన్‌చిట్;
* గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో మరో సంచలనం
* నయీం కేసులో 25 మంది పోలీసులకు సిట్ క్లీన్‌చిట్
* నయీంతో సంబంధం ఉండి ల్యాండ్ సెటిల్‌మెంట్ ఆరోపణలు..
* బెదిరింపుల ఆరోపణలు ఎదుర్కొన్న 25 మంది పోలీస్ అధికారులు
* 25 మంది పోలీస్ అధికారులపై వచ్చిన ఆరోపణల్లో..
* సాక్ష్యాధారాలు లభించని కారణంగా క్లీన్‌చిట్ ఇచ్చిన సిట్
* నయీం కేసులో 175కు పైగా ఛార్జిషీట్లు దాఖలు చేసిన సిట్
* 130కి పైగా కేసుల్లో 8 మంది రాజకీయ నాయకుల పేర్లు
* ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు...
* 13 మంది సీఐలతో పాటు హెడ్ కానిస్టేబుల్ వరకు అందరికీ క్లీన్‌చిట్
* నయీం కేసులో 25 మంది పోలీస్ అధికారుల పాత్రపై..
* ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖకు రిప్లై ఇచ్చిన సిట్ చీఫ్ నాగిరెడ్డి
గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. నయీం కేసులో 25 మంది పోలీసులకు సిట్ క్లీన్‌చిట్ ఇచ్చింది. నయీంతో సంబంధం ఉండి ల్యాండ్ సెటిల్‌మెంట్ ఆరోపణలు.. బెదిరింపుల ఆరోపణలను 25 మంది పోలీస్ అధికారులు ఎదుర్కొంటున్నారు. ఐతే.. ఈ పోలీస్ అధికారులపై వచ్చిన ఆరోపణల్లో.. సాక్ష్యాధారాలు లభించని కారణంగా సిట్ క్లీన్‌చిట్ ఇచ్చింది.
నయీం కేసులో సిట్ 175కు పైగా ఛార్జిషీట్లు దాఖలు చేసింది. 130కి పైగా కేసుల్లో 8 మంది రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయి. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు.. 13 మంది సీఐలతో పాటు హెడ్ కానిస్టేబుళ్ల వరకు అందరికీ క్లీన్‌చిట్ ఇచ్చింది. నయీం కేసులో 25 మంది పోలీస్ అధికారుల పాత్రపై.. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖకు ఈమేరకు సిట్ చీఫ్ నాగిరెడ్డి రిప్లై ఇచ్చారు.