TS Corona Cases : తెలంగాణలో కొత్తగా 18 మంది మృతి..!
TS Corona Cases : తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 3,614 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అటు రాష్ట్రంలో కొత్తగా 18 మంది మృతి చెందారు.;
TS Corona Cases : తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 3,614 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అటు రాష్ట్రంలో కొత్తగా 18 మంది మృతి చెందారు. అటు ఒక్క రోజులోనే 3,961 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో రికవరీ రేటు 93 శాతం, మరణాల రేటు 0.5 శాతంగా ఉంది. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ప్రజారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు.