TS Corona : తెలంగాణలో కొత్తగా 917 కరోనా కేసులు, 10 మరణాలు
TS Corona : తెలంగాణలో కొత్తగా 917 కరోనా కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం కరోనా కేసులు 6లక్షల 23వేల 510కి చేరాయి.;
TS Corona : తెలంగాణలో కొత్తగా 917 కరోనా కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం కరోనా కేసులు 6లక్షల 23వేల 510కి చేరాయి. కరోనాతో మొత్తం 3వేల 661 చనిపోయారు. 24 గంటల్లో వెయ్యి ఆరుగురు డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 13వేల 388 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 108 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 97.26 శాతానికి చేరిందని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది.