BJP Office: బీజేపీ ఆఫీస్ వద్ద కారు కలకలం.. అందులో బాంబు ఉందంటూ ఫోన్..
BJP Office: హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ వద్ద కారు కలకలం సృష్టించింది.;
BJP Office: హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ వద్ద కారు కలకలం సృష్టించింది. నిన్నటి నుంచి బీజేపీ ఆఫీస్ వద్దే ఓ నానో కారు ఉంది. ఇది మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉంది. అనుమానించిన బీజేపీ నేతలు.. కంట్రోల్ రూంకి ఫోన్ చేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న బాంబు స్వ్కాడ్... తనిఖీలు చేసి... ఎలాంటి బాంబు లేదని తేల్చింది. దీంతో ఊపిరి పీల్చుకున్నారు బీజేపీ నేతలు.