Warangal : వరంగల్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో పట్టుబడిన వ్యక్తి హల్చల్
Warangal :వరంగల్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో పట్టుబడిన ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో హంగామా సృష్టించాడు.
Warangal :వరంగల్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో పట్టుబడిన ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో హంగామా సృష్టించాడు. అక్కడి నుంచి పోలీసులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. తాను డాక్టర్ భార్గవ్ అంటూ డ్యూటీలో ఉన్న వారికి చుక్కలు చూపించాడు. మెడికల్ టెస్టులకు సహకరించకుండా హంగామా చేశాడు. ఏకంగా డాక్టర్ కుర్చీలో కూర్చొని నన్నే ఆపుతారా అంటూ రెచ్చిపోయాడు. కారులో వస్తున్న ముగ్గురు యువకులను ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తుండగా.. ఒకరు పారిపోయి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి బీభత్సం సృష్టించాడు.