Asaduddin Owaisi : ఒక ఉపఎన్నిక కోసం బీజేపీ ఇంత బరితెగించాలా : అసదుద్దీన్ ఓవైసీ

Asaduddin Owaisi : ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన ఆరోపణలు చేశారు.;

Update: 2022-08-25 11:45 GMT

Asaduddin Owaisi : ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన ఆరోపణలు చేశారు.. బీజేపీ ఒక ఉప ఎన్నిక కోసమే ఇంత బరితెగించాలా అని ఆయన నిలదీశారు.. ఇప్పుడే బీజేపీ తీరు ఇలా ఉంటే సార్వత్రిక ఎన్నికల పరిస్థితి ఏంటని నిలదీశారు.. రాష్ట్రాన్ని అగ్నికి ఆహుతి చేద్దాం అనుకుంటున్నారా అంటూ మండిపడ్డారు.. దుకాణాలు, పాఠశాలలు మూయించి ప్రజలను ఇళ్లలోంచి బయటకు రాకుండా చేసి కర్ఫ్యూ సృష్టించాలని అనుకుంటున్నారా అంటూ అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్‌ కామెంట్స్‌ చేశారు.


Tags:    

Similar News