Bandi sanjay : దళితుడ్ని సీఎం చేయకపోవడానికి కారణాలేంటి..!

Bandi sanjay : రాష్ట్రమంతా దళితబంధు వెంటనే అమలు చేయాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిచారు

Update: 2021-11-09 12:30 GMT

Bandi sanjay : రాష్ట్రమంతా దళితబంధు వెంటనే అమలు చేయాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిచారు. బీజేపీ ఎస్సీ మోర్చ ఆధ్వర్యంలో నిర్వహించిన డప్పుల మోత కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తో కలిసి పాల్గొన్నారు సంజయ్. దళితుడ్ని ముఖ్యమంత్రి చేయకపోవడానికి కారణాలేంటో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News