Bandi Sanjay Kiss : బండి సంజయ్‌కు పబ్లిక్‌లో కిస్..
Bandi Sanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఓ అభిమాని నుంచి అనుకోని అనుభవం ఎదురైంది.;
Bandi Sanjay Kiss : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఓ అభిమాని నుంచి అనుకోని అనుభవం ఎదురైంది.మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్ర రామన్నపేట నియోజకవర్గంలో కొసాగుతుంది.పాదయాత్రలో ఓ అభిమాని బండి సంజయ్ బుగ్గపై ముద్దుపెట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు.. అంతేకాదు పాదయాత్రలో డ్యాన్స్ చేసి అందరిలో జోష్ తీసుకువచ్చాడు.. నిజామాబాద్ నుండి బండి సంజయ్ పాదయాత్రను ఫాలో అవుతున్నాడు సదరు అభిమాని. అభిమాని ఇచ్చిన సడన్ గిఫ్ట్‌కు సంజయ్ కూడా షాక్‌కు గురయ్యాడు.