Bandi Sanjay : బండి సంజయ్ కాలికి గాయం
ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కాలికి గాయమైంది.;
ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్న.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కాలికి గాయమైంది. నిన్న లంగర్ హౌజ్ వద్ద సంజయ్ యాత్ర చేస్తున్న సమయంలో.. ఆయనను కలిసేందుకు కార్యకర్తలు పెద్ద ఎత్తును పోటీపడ్డారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటో సంజయ్ కిందపడిపోగా.. ఆయన కాలికి గాయమైంది. అనంతరం డాక్టర్లు సంజయ్‌కి చికిత్స అందించారు.