New Jersey : న్యూజెర్సీలో బతుకమ్మ వేడుకలు..
New Jersey : అమెరికాలో బతుకమ్మ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి;
New Jersey : అమెరికాలో బతుకమ్మ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. న్యూజెర్సీలో నిర్వహించిన ప్రవాసతెలుగు మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని సాంప్రదాయబద్దంగా బతుకమ్మ ఆడారు. రంగురంగుల పువ్వులతో చేసిన బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకొచ్చిన ఎన్నారై మహిళలు..ఆటపాటలతో సందడి చేశారు. దీంతో అమెరికాలో తెలుగు వాతావరణం కనిపించింది