Pitsburg Bathukamma : పిట్స్‌బర్గ్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..
Pitsburg Bathukamma : అమెరికా పిట్స్‌బర్గ్‌లో బతుకమ్మ పండుగ ఘనంగా జరిగింది;
Pitsburg Bathukamma : అమెరికా పిట్స్‌బర్గ్‌లో బతుకమ్మ పండుగ ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు దాదాపు 350 మందికి పైగా తెలంగాణ ఆడపడుచులు హాజరై.. బతుకమ్మ పండుగను సంప్రదాయబద్దంగా జరుపుకున్నారు. ఇక వేడుకల్లో ఉత్తమ బతుకమ్మలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు. వేడుకల తర్వాత తెలంగాణ సంప్రదాయ వంటకాలను వడ్డించారు. ఒకే చోట అందరూ కలిసి బతుకమ్మ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.