Virginia Bathukamma : వర్జీనియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

Virginia Bathukamma : SV లోటస్ టెంపుల్ ఆడిటోరియంలో బంగారు బతుకమ్మ పేరుతో సంబరాలు నిర్వహించారు;

Update: 2022-10-07 15:00 GMT

Virginia Bathukamma : వర్జీనియాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. SV లోటస్ టెంపుల్ ఆడిటోరియంలో బంగారు బతుకమ్మ పేరుతో సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా ఆడిపాడారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్‌ఫుల్‌ చేసిన పవన్‌ గీర్లని అందరూ అభినందించారు.

Tags:    

Similar News