హైదరాబాద్‌లో బైక్‌ రేసింగ్‌లు.. విన్యాసాలతో జనాలను భయపెడుతున్న రేసర్లు

Update: 2020-12-20 10:16 GMT

హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో బైక్‌ రేస్‌ర్లు పట్టపగలే హల్‌ చల్‌ చేశారు. సర్కాస్‌ విన్యాసాలతో ప్రజలను భయపెట్టారు. రద్దీగా ఉండే సమయంలో విన్యాసాలతో హడావుడి చేశారు.. అయితే ఇలాంటి రేసులపై ఎన్నిసార్లు కేసులు నమోదు చేసినా రైడర్లు తీరు మారడం లేదు. తాజాగా ఉప్పల్‌లో బైక్‌ రైడింగ్‌ చేస్తున్న ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు వాహనాలను సీజ్‌ చేశారు.

Full View


Tags:    

Similar News