Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అర్హత లేదు- కేంద్రం
Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అర్హత లేదని కేంద్రం తేల్చి చెప్పింది.;
Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అర్హత లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈమేరకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు స్పష్టం చేశారు. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ అడిగిన ప్రశ్నకు.. ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టుబడులను అనుమతులు లేవని బిశ్వేశ్వర్ పేర్కొన్నారు. ఈ విషయమై 2016, 2018లో తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీని కోరారని పేర్కొన్నారు.