Delhi: ఢిల్లీలో టీఆర్‌ఎస్ నేతల దీక్షపై కేంద్రం రియాక్షన్..
Delhi: ఢిల్లీలో టీఆర్‌ఎస్ నేతల దీక్షపై కేంద్రం స్పందించింది.;
Delhi: ఢిల్లీలో టీఆర్‌ఎస్ నేతల దీక్షపై కేంద్రం స్పందించింది. 2021-22 రబీ సీజన్‌కు సంబంధించి.. ధాన్యం సేకరణ ప్రతిపాదనలు ఇంకా తెలంగాణ పంపలేదని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ తెలిపింది. ధాన్యం సేకరణ ప్రతిపాదనలు పంపాలని అనేకసార్లు కోరామని వెల్లడించింది. గత ఐదేళ్లలో తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ గణనీయంగా పెంచామని స్పష్టం చేసింది. రబీ ముడి బియ్యం సేకరణ ప్రతిపాదనల కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొంది.