కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ చురకలు

భట్టి వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి కౌంటర్ ఇచ్చారు.;

Update: 2021-03-17 11:20 GMT

కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ చురకలంటించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా భట్టి వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన బ్రాడ్‌లైన్‌నే గవర్నర్ చదువుతారని.. భట్టి ఇచ్చిన ప్రతులను కాదని చెప్పారు. ప్రతి అంశంపైనా ప్రతిపక్షాలు రాద్దాంతం చేయడం పరిపాటిగా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు.



Tags:    

Similar News