CM KCR: కరోనా పైన సీఎం కేసీఆర్ సమీక్ష..!
CM KCR: రాష్ట్రంలో కరోనా పరిస్థితుల పైన తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్షించారు. ప్రగతిభవన్‌లో సీఎస్ సోమేశ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.;
CM KCR: రాష్ట్రంలో కరోనా పరిస్థితుల పైన తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్షించారు. ప్రగతిభవన్‌లో సీఎస్ సోమేశ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్, మందులు సరఫరాతో పాటు బెడ్ల కేటాయింపు తదితర అంశాలపై సమీక్ష జరుగుతుంది. లాక్ డౌన్ అమలు తీరుపై, ఎదురవుతున్న సమస్యల పైన సీఎం చర్చిస్తున్నారు. అంతేకాకుండా కరోనా రోగులకు చికిత్స, బ్లాక్ ఫంగస్, ఔషధాలు, టీకాలపై కేసీఆర్ వారితో చర్చిస్తున్నారు.