TG : సీఎం రేవంత్పై ఫిర్యాదు

Update: 2024-11-10 06:30 GMT

మూసి నది పరీవాహక ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్రలో భాగంగా కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, ఆయనపై కేసు నమోదు చేయాలని జడ్చర్ల బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పోలీసులకు ఫర్యాదు చేశారు. అత్యున్నత హోదాలో ఉండి కుక్క చావు చస్తావని మాట్లాడడం తగదని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే తీవ్ర ఆందోళనలు చేపడతామని పేర్కొన్నారు.

Tags:    

Similar News