కరోనాతో చనిపోతే రూపాయి ఖర్చు లేకుండా దహన సంస్కారాలు.. !
Minister Srinivas Goud : కరోనా బారిన పడి చనిపోయి దహన సంస్కారాలకి ఏ ఒక్కరు ముందుకు రాకపోతే నేనున్నాను అంటున్నారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్..;
Minister Srinivas Goud : కరోనా బారిన పడి చనిపోయి దహన సంస్కారాలకి ఏ ఒక్కరు ముందుకు రాకపోతే నేనున్నాను అంటున్నారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. తమకు సమాచారం అందిస్తే చాలు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా దహన సంస్కారాలు నిర్వహిస్తామని అంటున్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో రెండు ఎకరాలలో ఎలక్ట్రిక్ మిషన్లతో.. దాహనసంస్కారాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.