ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హాట్ కామెంట్స్ చేశారు. తనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు..ఏం మాట్లాడాలో తనకు తెలుసు..అందరికంటే సీనియర్ ఎమ్మెల్యేనన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఫోన్ చేసినా స్పందించరనీ.. కానీ సోషల్ మీడియా పర్సన్స్ ఫోన్ చేస్తే మాత్రం భయపడుతున్నారని తెలిపారు. ఆ తర్వాత అధికారులు వారు కలిసి లావాదేవీలు చేసుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై యాక్షన్ తీసుకోవాలని కోరారు ఎమ్మెల్యే దానం నాగేందర్.