Etela Rajendar : ఈ విజయం ప్రజలకే అంకితం...!
Etela Rajendar : తనను ఓడించాలని అధికార టీఆర్‌ఎస్ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా... ప్రజలు తనకే అండగా నిలిచారని అన్నారు.;
Etela Rajendar : హుజురాబాద్ ఉప ఎన్నికల విజయాన్ని ప్రజలకే అంకితమిచ్చారు ఈటల రాజేందర్. తనను ఓడించాలని అధికార టీఆర్‌ఎస్ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా... ప్రజలు తనకే అండగా నిలిచారని అన్నారు. తన చర్మాన్ని ఒలిచి చెప్పులు కుట్టించినా ప్రజల రుణాన్ని తీర్చుకోలేనంటూ ఈటల అన్నారు.