హుజూరాబాద్‌కు బయల్దేరిన ఈటల .. మూడు రోజుల పాటు నియోజకవర్గంలోనే
తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌కు బయల్దేరారు. మూడు రోజుల పాటు నియోజకవర్గంలో ఉండనున్న ఈటల.. కార్యకర్తలు, అభిమానులతో భేటీ కానున్నారు.;
మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ .. తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌కు బయల్దేరారు. మూడు రోజుల పాటు నియోజకవర్గంలో ఉండనున్న ఈటల.. కార్యకర్తలు, అభిమానులతో భేటీ కానున్నారు. నియోజకవర్గంలో భేటీల తర్వాత కార్యాచరణ ప్రకటించనున్నారు. 5 వందల కార్లతో సొంత నియోజకవర్గానికి ఈటల బయల్దేరారు. ఈటలను మధ్యలోనే పోలీసులు అడ్డుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.