Singareni: రామగుండం సింగరేణిలో ప్రమాదం.. నలుగురు కార్మికులు గల్లంతు..
Singareni: పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణిలో ప్రమాదం చోటు చేసుకుంది.;
Singareni: పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణిలో ప్రమాదం చోటు చేసుకుంది. బొగ్గుగని పైకప్పు కూలిన ఘటనలో ఐదుగురు గల్లంతయ్యారు. ఇందులో అసిస్టెంట్ మేనేజర్, నలుగురు కార్మికులున్నారు. ఓ కార్మికుడు సురక్షితంగా బయటపడ్డాడు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్.. బొగ్గుగనిలో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. సింగరేణిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.