రేపటి నుంచి పూర్తి స్ధాయి కోవిడ్ అసుపత్రిగా గాంధీ హస్పటల్..!

ప్రతి పది నిమిషాలకోకరు చోప్పున కరోనా భాదితులు గాంధీలో చేరుతుండటంతో నాన్ కోవిడ్ సేవలను చేపట్టకూడదని ప్రభుత్వం భావిస్తుంది.

Update: 2021-04-16 13:30 GMT

తెలంగాణలో కరోనా కేసులు వీపరితంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సికింద్రబాద్ లోని గాంధీ అసుపత్రిలో పూర్తి స్ధాయి కోవిడ్ సేవలను అమలు చేయలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ప్రతి పది నిమిషాలకోకరు చోప్పున కరోనా భాదితులు గాంధీలో చేరుతుండటంతో నాన్ కోవిడ్ సేవలను చేపట్టకూడదని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే గాంధీలోని కోవిడ్ వార్డు పూర్తిగా నిండిపోగా.. నాన్ కోవిడ్ డిపార్డ్ మెంట్లను ఖాళీ చేయిస్తున్నారు.

Tags:    

Similar News