Ganesh Idols : ఈ సారి గణేష్ విగ్రహాలు చాలా కాస్ట్లీ .. రేట్లు ఎంతున్నాయంటే..?

Ganesh Idols : గణేష్ ఉత్సవాల కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు పెద్దయెత్తున తయారవుతున్నాయి.;

Update: 2022-08-20 06:20 GMT

Ganesh Idols : గణేష్ విగ్రహాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. గణేష్ ఉత్సవాల కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు పెద్దయెత్తున తయారవుతున్నాయి. ధూల్ పేట, నాగోల్, హయత్ నగర్, కూకట్ పల్లిలో విగ్రహాల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అయితే రేట్ల విషయంలో మాత్రం గతంతో పోలిస్తే డబుల్ రేట్లు పలుకుతున్నాయి. గతంలో 5 అడుగుల విగ్రహాలు.. 15 నుంచి 20 వేలకు వస్తే.. ఇప్పుడు 35వేలు పలుకుతున్నాయి. విగ్రహాల తయారీకి వాడే ముడిసరుకు ధరలు భారీగా పెరుగడంతోనే ధరలు పెంచాల్సి వచ్చిందంటున్నారు విగ్రహాల తయారీదారులు.

Tags:    

Similar News