ఆదివాసుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళసై
Tamilisai Soundararajan: ఆదివాసుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ తమిళసై;
Tamilisai Soundararajan: ఆదివాసుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ తమిళసై . మాదాపుర్‌లోని ఆర్ట్ గ్యాలరీలో కొనసాగుతున్న ఆద్యకళా ప్రదర్శనను గవర్నర్ సందర్శించారు. ఆదివాసుల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయలను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా..ఆద్య కళా ఏర్పాటు బాగుందని కొనియాడారు.ఈఏస్‌ఐ. రాజ్‌భవన్ సిబ్బంది సహకారంతో ట్రైబల్ ఏరియాలో..ప్రత్యేక ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తామన్న గవర్నర్ తమిళ సై స్పష్టం చేశారు.