గంగాధర్ తిలక్ దంపతులను సత్కరించిన గవర్నర్ తమిళి సై..!
గంగాధర్ తిలక్ దంపతులను గవర్నర్ తమిళిసై సత్కరించారు. దశాబ్ద కాలంపైగా రోడ్లపై గుంతలను పూడ్చే పనిని గంగాధర్ దంపతులు స్వచ్ఛందంగా చేస్తున్నారు.;
గంగాధర్ తిలక్ దంపతులను గవర్నర్ తమిళిసై సత్కరించారు. దశాబ్ద కాలంపైగా రోడ్లపై గుంతలను పూడ్చే పనిని గంగాధర్ దంపతులు స్వచ్ఛందంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ గంగాధర్‌ను దంపతులను శాలువా, జ్ఞాపికలను బహుకరించి రాజ్‌భవన్‌లో సన్మానించారు. గంగాధర్, భార్య వెంకటేశ్వరి అన్ సంగ్ హీరోస్ అని ఆమె కొనియాడారు. గంగాధర్ దంపతులు అందరీకి స్ఫూర్తిదాయకమని గవర్నర్ పేర్కొన్నారు.