Telangana : గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
Telangana : గ్రూప్-1 నోటిఫికేషన్ రిలీజైంది.. 503 పోస్టులతో గ్రూప్-1 పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.;
Telangana : గ్రూప్-1 నోటిఫికేషన్ రిలీజైంది.. 503 పోస్టులతో గ్రూప్-1 పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని పది ప్రభుత్వ శాఖల్లో ఉన్న 503 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ సారి ఇంటర్వ్యూ లు లేకుండానే పోస్టులు భర్తీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చిన తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇదే.. వచ్చే నెల 2నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.