Harish Rao : ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ వసతులను తీసుకొస్తున్నాం : హరీష్ రావు
Harish Rao : ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు మంత్రి హరీష్‌రావు;
Harish Rao : ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు మంత్రి హరీష్‌రావు. నిమ్స్‌లో ఇన్ఫెక్షన్ నియంత్రణ కోసం ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభించారు. ప్రతి హాస్పిటల్‌లో ఇన్ఫెక్షన్ కమిటీ వేయాలని నిర్ణయించామన్నారు. టిఫా స్కానింగ్ కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారని.. 56 మిషన్లు ఆర్డర్ ఇచ్చామన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఏ వసతులు ఉన్నాయో.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఒక్కొక్కటి తీసుకొస్తున్నామన్నారు.