Harish Rao : హుజురాబాద్ ప్రజలు టీఆర్‌ఎస్ వెంటే ఉన్నారు..!
Harish Rao : హుజురాబాద్ ప్రజలు టీఆర్‌ఎస్ వెంటే ఉన్నారని... సర్వేలన్నీ తమ గెలుపు ఖాయమని చెబుతున్నాయన్నారు మంత్రి హరీష్ రావు.;
Harish Rao : హుజురాబాద్ ప్రజలు టీఆర్‌ఎస్ వెంటే ఉన్నారని... సర్వేలన్నీ తమ గెలుపు ఖాయమని చెబుతున్నాయన్నారు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ సభ జరగకుండా బీజేపీ అడ్డుకుందని మండిపడ్డారు. తమ సవాళ్లకు బీజేపీ నేతల దగ్గర సమాధానం లేదన్నారు. టీఆర్‌ఎస్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈటెలను పెంచి పెద్ద చేసిన కేసీఆర్‌పై అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు.