Harish Rao: డీజిల్, పెట్రోల్ ధరలు కేంద్రం తగ్గించడం బోగస్: హరీష్ రావు
Harish Rao: కేంద్రం చమురు ధరలు తగ్గించడంపై మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో స్పందించారు.;
Harish Rao: కేంద్రం చమురు ధరలు తగ్గించడంపై మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో స్పందించారు. డీజిల్, పెట్రోల్ ధరలు కేంద్రం తగ్గించడం బోగస్ అంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎలాంటి పన్నులు పెంచలేదు కాబట్టే.. ఇప్పుడు తగ్గించబోమని చెబుతున్నామన్నారు. కేంద్రం బారాణా పెంచి చారాణా తగ్గించిందని హరీష్ రావు నిప్పులు చెరిగారు.