Rains In Hyderabad : హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం..!
Rains In Hyderabad : హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గచ్చిబౌలి, మనికొండ, గోల్కొండ, టోలి చౌకి, మేహదీపట్నంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది.;
Rains In Hyderabad : హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గచ్చిబౌలి, మనికొండ, గోల్కొండ, టోలి చౌకి, మేహదీపట్నంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. గాలలు కూడా బలంగా వీచాయి. దీంతో షేక్ పేట్ లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నగరంలో భారీ వర్షం కురవడంతో జిహెచ్ఎంసి అధికారులు అప్రమత్తమయ్యారు.