సీనియర్ అడ్వొకేట్ గా నియమితులైన హేమేంద్రనాథ్ రెడ్డి, జంధ్యాల రవి శంకర్..!

తెలంగాణ హైకోర్టు హేమేంద్రనాథ్ రెడ్డి, జంధ్యాల రవి శంకర్ లను సీనియర్ అడ్వొకేట్ లుగా నియమించింది.

Update: 2021-04-17 18:22 GMT

తెలంగాణ హైకోర్టు హేమేంద్రనాథ్ రెడ్డి, జంధ్యాల రవి శంకర్ లను సీనియర్ అడ్వొకేట్ లుగా నియమించింది. ఈ నెల 15న జరిగిన హైకోర్టు చీఫ్ జస్టిస్ న్యాయమూర్తుల సమావేశంలో మొత్తం 27 మంది అడ్వొకేట్ లను సీనియర్ న్యాయవాదులుగా డిజిగ్నేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.


Full View

 

Tags:    

Similar News