KA Paul : కేఏ పాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత...!
KA Paul : హైదరాబాద్‌లోని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ కార్యాలయానికి వెళ్లేందుకు బయల్దేరారు.;
KA Paul : హైదరాబాద్‌లోని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. డీజీపీ కార్యాలయానికి వెళ్లేందుకు బయల్దేరారు. అయితే.. కేఏ పాల్‌ను ఇంటి వద్దే పోలీసులు ఆపేశారు. దీంతో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన దాడి ఘటనపై కేఏ పాల్ ఫిర్యాదు చేసేందుకు బయల్దేరగా హౌస్ అరెస్ట్ చేశారు.