Hyderabad : త్రివర్ణ కాంతులతో వెలిగిపోతున్న హైదరాబాద్..
Hyderabad : స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.;
Hyderabad : స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో బాగంగా కొందరు ఇళ్లపై జెండాలు ఎగురవేసి తమ దేశభక్తిని చాటుతుంటే..మరికొందరు వినూత్న కార్యక్రమాలతో దేశ గొప్పదనాన్ని చాటుతున్నారు.. హైదరాబాద్ లోని ప్రముఖ షాపింగ్‌మాల్‌లు మువెన్నల విద్యుత్తు దీపాలతో అలకరించి వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.. కళ్లుచెదిరే మూడు రంగుల కాంతుల మధ్య మెరిసిపోతున్నాయి షాపింగ్‌మాళ్లు,హోటళ్లు.
BRK Bhavan Beautifully Illuminated In Tricolour Theme 🇮🇳🤩👌
— Hi Hyderabad (@HiHyderabad) August 10, 2022
📸: @RVKRao2 @XpressHyderabad @TelanganaCS @incredibleindia #AzadiKaAmritMahotsav#75YearsofIndependencepic.twitter.com/VOmKj2tfwc