KCR : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అస్వస్థత .. యశోదా ఆస్పత్రిలో చికిత్స
KCR : ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.;
KCR (tv5news.in)
KCR : ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కేసీఆర్‌కు సిటీస్కాన్, యాంజీయోగ్రామ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. కేసీఆర్ తోపాటు ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వచ్చారు. అస్వస్థత కారణంగానే ఆయన ఇవాళ్టి యాదాద్రి పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.