Huzurabad Bypoll: హస్తం కంటే 'రోటీ మేక‌ర్‌' గుర్తుకే ఎక్కువ ఓట్లు..

Huzurabad Bypoll: స్వతంత్ర అభ్యర్ధి సిలివేరు శ్రీకాంత్ కు తొలి రౌండ్ లో 122 ఓట్లు వచ్చాయి.

Update: 2021-11-02 07:05 GMT

Huzurabad Bypoll: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మొత్తం 30 మంది అభ్యర్ధులు పోటీలో ఉండగా.. స్వతంత్ర అభ్యర్ధి సిలివేరు శ్రీకాంత్ కు తొలి రౌండ్ లో 122 ఓట్లు వచ్చాయి. శ్రీకాంత్ గుర్తు రోటీ మేకర్.. ఇది కారు గుర్తును పోలి ఉండడంతో ఓటర్లు ఇబ్బంది పడినట్లుగా తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ కు 119 ఓట్లు మాత్రమే పోలై ఇండిపెండెంట్ అభ్యర్థి కంటే వెనుకబడి ఉన్నారు.

Tags:    

Similar News