Pawan Kalyan : కులాల కొట్లాటతో ఏపీ దిగజారిపోయింది : పవన్ కళ్యాణ్‌

Pawan Kalyan : తెలంగాణ పోరాట స్ఫూర్తి తనకు ధైర్యాన్ని ఇచ్చిందన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

Update: 2021-10-09 12:45 GMT

Pawan Kalyan : తెలంగాణ పోరాట స్ఫూర్తి తనకు ధైర్యాన్ని ఇచ్చిందన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. తెలంగాణ క్రియాశీలక జనసైనికులతో సమావేశం నిర్వహించారు. పోరాట స్ఫూర్తే జనసేన పార్టీ స్థాపించేలా చేసిందన్నారు. ప్రజల సమస్యలపై పోరాడేవారిని అసెంబ్లీకి పంపించడానికి కృషి చేస్తానన్నారు. కులాల కొట్లాటతో ఏపీ దిగజారిపోయిందని.. అలాంటి పరిస్థితి తెలంగాణకు రాకూడదన్నారు. దౌర్జన్యం, అవినీతి, పేదరికమే జనసేన బద్దశత్రువులన్నారు పవన్‌ కల్యాణ్‌.

Tags:    

Similar News