KCR Press Meet: పియూష్ గోయల్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు: కేసీఆర్
KCR Press Meet: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పియూష్ గోయల్‌పై తీవ్ర విమర్శలు చేశారు సీఎం కేసీఆర్.;
KCR Press Meet (tv5news.in)
KCR Press Meet: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పియూష్ గోయల్‌పై తీవ్ర విమర్శలు చేశారు సీఎం కేసీఆర్.
- బీజేపీ నేతలు నోరు తెరిస్తే అన్నీ అబద్దాలే
- బీజేపీ అంటే రైతు రాబందు పార్టీ-కేసీఆర్
- ప్రజల పట్ల కేంద్రానికి బాధ్యత లేదు
- కేంద్రం ధరలు ఇష్టానుసారంగా పెంచేస్తోంది
- సామాన్య ప్రజల్ని నట్టేట ముంచేస్తున్నారు
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఓ దద్దమ్మ-కేసీఆర్
- పియూష్ గోయల్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు
- ఉత్తరాది రైతులకు ఇప్పటికే క్షమాపణలు చెప్పారు
- రేపు ఇక్కడ కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిందే-కేసీఆర్
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పియూష్ గోయల్‌పై తీవ్ర విమర్శలు చేశారు సీఎం కేసీఆర్. కిషన్‌రెడ్డి ఓ దద్దమ్మ అన్న కేసీఆర్.. పియూష్ గోయల్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పుడు ఉత్తరాది రైతులకు క్షమాపణ చెప్పిన బీజేపీ నేతలు.. రేపు ఇక్కడ కూడా చెప్పాల్సిందేనని దుయ్యబట్టారు.