జల వివాదాలపై సీఎం కేసీఆర్‌ ఫోకస్

KCR: జల వివాదాలపై ప్రగతి భవన్‌లో అధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు..;

Update: 2021-08-25 15:24 GMT

జల వివాదాలపై ప్రగతి భవన్‌లో అధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు.. జల వివాదాలు, కేంద్రం గెజిట్‌పై సమీక్ష నిర్వహిస్తున్నారు. సమీక్షకు ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, న్యాయవాదులు హాజరయ్యారు.. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు, కేఆర్‌ఎంబీ, గోదావరి నది యాజమాన్య బోర్డు పరిధి నిర్దేశిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌ అమలుపై చర్చిస్తున్నారు.

Tags:    

Similar News