నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఖమ్మం
ఉమ్మడి ఖమ్మం జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. వడగాల్పులు, ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు;
ఉమ్మడి ఖమ్మం జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. వడగాల్పులు, ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతుండటంతో ఇళ్ల నుంచి బయటికి రావడానికి జంకుతున్నారు. రోజువారీ కూలీలు ఎండ వేడిమిని తట్టుకోలేక వడదెబ్బ బారిపడుతున్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో విధులకు హాజరువుతున్న కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండల తీవ్రతపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు.