తెలంగాణలో పరిస్థితులు ఉద్యమకారులు ఆశించిన రీతిలో లేవు: కోదండరాం
మహబూబాబాద్‌లో టీజేఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపాన్ని మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి ఆవిష్కరించిన కోదండరాం;
తెలంగాణలో నేటి పరిస్థితులు ఉద్యమకారులు ఆశించిన రీతిలో లేవన్నారు TJS వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం. మహబూబాబాద్‌లో టీజేఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపాన్ని మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి ఆవిష్కరించిన కోదండరాం.. తెలంగాణ ఉద్యమానికి అమరవీరుల స్థూపం ప్రతీక అన్నారు. ఇక పోడు భూముల కోసం రైతులు ఎదురు చూస్తున్నారని..పేపర్ లీక్‌తో నిరుద్యోగులు నీరసించి పోయారన్నారు.