దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది: KTR
జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన విధానంపై మంత్రి KTR తీవ్ర అభ్యంతరం తెలిపారు;
జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన విధానంపై మంత్రి KTR తీవ్ర అభ్యంతరం తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ ట్వీట్ చేశారు. రాజకీయ పార్టీలన్నీ ఒక్క తాటిపైకి రావాలని KTR పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో ఉత్తరాది ప్రభావం పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నందుకు..దక్షిణాది రాష్ట్రాలకు ఇదా బహుమతి అంటూ ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి 18 శాతం జనాభా ఉంటే.. దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా 35 శాతంగా కేటీఆర్ పేర్కొన్నారు.