వందల ఎకరాల్లో మామిడి పంట నష్టం.. కన్నీళ్లు పెట్టుకున్న రైతులు
ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది.;
ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి మా మిడి పంట నేల రాలింది. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో సిచ్యుయేషన్ కూడా అలాగే ఉంది. వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. దీంతో లక్షల రూపాయాల్లో పెట్టుబడి పెట్టి నష్టపోయామని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.