Mahaboobabad: ఆకతాయికి దేహశుద్ధి.. చెప్పుతో చెంపలు..

Mahaboobabad: మహబూబాబాద్‌లో ఓ మహిళ కాళీ అవతారం ఎత్తింది.;

Update: 2023-04-03 07:19 GMT

Mahaboobabad: మహబూబాబాద్‌లో ఓ మహిళ కాళీ అవతారం ఎత్తింది. అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు పోకిరీలను నడిరోడ్డుపై చెప్పుతో కొట్టి దుమ్ము దులిపింది. బైక్‌పై వెళ్తున్న సదరు మహిళను.. ఆకతాయిలు వెంబడించి వేధించారు. అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో.. ఆ మహిళ బైక్‌ను ఆపి.. ధైర్యంగా ఆ పోకిరీలను నిలదీసింది. కాలి చెప్పుతో నడిరోడ్డుపై ఇద్దర్నీ ఉతికి ఆరేసింది.

Tags:    

Similar News