Booster Dose In Hyderabad: తెలంగాణలో కరోనా బూస్టర్ డోస్ పంపిణీ ప్రారంభం..
Booster Dose In Hyderabad: తెలంగాణలో కరోనా బూస్టర్ డోస్ పంపిణీ ప్రారంభమయ్యింది.;
Booster Dose In Hyderabad: తెలంగాణలో కరోనా బూస్టర్ డోస్ పంపిణీ ప్రారంభమయ్యింది. హైదరాబాద్ చార్మినార్ యునాని హాస్పిటల్‌లో బూస్టర్ డోస్ పంపిణీని ప్రారంభించారు మంత్రి హరీష్‌రావు. 60 ఏళ్లు పై బడిన వాళ్లందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలన్నారు మంత్రి హరీష్. రాష్ట్రవ్యాప్తంగా టీకా రెండోడోసు 78 శాతం పూర్తయిందన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి అధికారులు వ్యాక్సిన్ ఇస్తున్నామని తెలిపారు. 38 శాతం టీనేజర్లకు వ్యాక్సిన్ పూర్తయినట్లు హరీష్ రావు స్పష్టం చేశారు.