సీఎం కేసీఆర్‌కు యశోదా హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు
వైద్య పరీక్షల కోసం సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్‌కు వచ్చారు. కేసీఆర్‌కు ఊపిరితిత్తుల్లో మంట ఉండడంతో వ్యక్తిగత డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు;
వైద్య పరీక్షల కోసం సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్‌కు వచ్చారు. కేసీఆర్‌కు ఊపిరితిత్తుల్లో మంట ఉండడంతో వ్యక్తిగత డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. అయితే, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ పరీక్షలు అవసరం కావడంతో యశోదా ఆస్పత్రికి వెళ్లారు.