ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలి : మంత్రి ఈటల రాజేందర్
ప్రజల ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా లాక్ డౌన్,144 సెక్షన్ విధించమని స్పష్టం చేశారు. ఇక వ్యాక్సినేషన్ లో భాగంగా 25 ఏళ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలని కేంద్రాన్ని కోరామన్నారు.;
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజల ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా లాక్ డౌన్,144 సెక్షన్ విధించమని స్పష్టం చేశారు. ఇక వ్యాక్సినేషన్ లో భాగంగా 25 ఏళ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలని కేంద్రాన్ని కోరామన్నారు.