Harish Rao : మీ దగ్గర టీ బాగుంటుంది.. చాయ్ తాగి కాసేపు యజమానితో మాట్లాడిన మంత్రి..!
Harish Rao : హుజురాబాద్ నియోజకవర్గంలోని సిటీ ప్యాలెస్ వద్ద మంత్రి హరీశ్ రావు చాయ్ తాగి కాసేపు సరదాగా గడిపారు.;
Harish Rao : హుజురాబాద్ నియోజకవర్గంలోని సిటీ ప్యాలెస్ వద్ద మంత్రి హరీశ్ రావు చాయ్ తాగి కాసేపు సరదాగా గడిపారు. ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళుతుండగా ... సిటీ ప్యాలెస్ వద్ద కారు ఆపిన మంత్రి చాయ్ తాగారు. మీ దగ్గర టీ బాగుంటుందని విన్నానని.. అందుకే వచ్చా అంటూ హరీశ్ రావు ప్యాలెస్ యాజమానితో కాసేపు ఆత్మీయంగా మాట్లాడారు. దీనికి పాలస్ యజమాని సంతోషం వ్యక్తం చేశారు.. మంత్రి హరీష్ రావుతో షాప్ యజమాని సెల్ఫీ దిగారు. అనంతరం మరో సారి వస్తా అంటూ మంత్రి హరీష్ రావు అక్కడి నుంచి వెళ్లిపోయారు.